(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.32. అధ్యాయః 032
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుద్ధే రాజ్ఞాం హననేన పాపశంకయా విషీదంతం యుధిష్ఠిరంప్రతి వ్యాసేన తత్త్వకథనపూర్వకం క్షాత్రధర్మవిధానం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 12-32-0x(5401)(66026)
యుధిష్ఠిరస్య తద్వాక్యం శ్రుత్వా ద్వైపాయనస్తదా।
పరీక్ష్య నిపుణం బుద్ధ్యా ఋషిః ప్రోవాచ పాండవం॥ 12-32-1(66027)
వ్యాస ఉవాచ। 12-32-2x(5402)
మా విషాదం కృథా రాజన్క్షత్రధర్మమనుస్మరన్।
స్వధర్మేణ హతా హ్యేతే క్షత్రియాః క్షత్రియర్షభ॥ 12-32-2(66028)
కాంక్షమాణాః శ్రియం కృత్స్నాం పృథివ్యాం చ మబద్యశః।
కృతాంతవిధిసంయుక్తాః కాలేన నిధనం గతాః॥ 12-32-3(66029)
నృ త్వం హంతా న భీమోఽయం నార్జునో న యమావపి।
కాలః పర్యాయధర్మేణ ప్రాణానాదత్త దేహినాం॥ 12-32-4(66030)
న తస్య మాతాపితరౌ నానుగ్రాహ్యో హి కశ్చన।
కర్మసాక్షీ ప్రజానాం యస్తేన కాలేన సంహృతాః॥ 12-32-5(66031)
హేతుమాత్రమిదం తస్య విహితం భరతర్షభ।
యద్ధంతి భూతైర్భూతాని తదస్మై రూపమైశ్వరం॥ 12-32-6(66032)
కర్మ మూర్త్యాత్మకం విద్ధి సాక్షిణం శుభపాపయోః।
సుఖదుఃఖగుణోదర్కం కాలం కాలఫలప్రదం॥ 12-32-7(66033)
తేషామపి మహాబాహో కర్మాణి పరిచింతయ।
వినాశహేతుకాని త్వం యైస్తై కాలవశం గతాః॥ 12-32-8(66034)
ఆత్మనశ్చ విజానీహి నియతవ్రతశీలతాం।
యదా త్వమీదృశం కర్మ విధినాఽఽక్రంయ కారితః॥ 12-32-9(66035)
త్వష్ట్రేవ విహితం యంత్రం యథా చేష్టయితుర్వశే।
కర్మణా కాలయుక్తేన తథేదం భ్రాంయతే జగత్॥ 12-32-10(66036)
పురుషస్య హి దృష్ట్వేమాముత్పత్తిమనిమిత్తతః।
యదృచ్ఛయా వినాశం చ శోకహర్షావనర్థకౌ॥ 12-32-11(66037)
వ్యలీకమపి యత్త్వత్ర చిత్తవైతంసికం తవ।
తదర్థమిష్యతే రాజన్ప్రాయశ్చిత్తం తదాచర॥ 12-32-12(66038)
ఇదం తు శ్రూయతే పార్థ యుద్ధే దేవాసురే పురా।
అసురా భ్రాతరో జ్యేష్ఠా దేవాశ్చాపి యవీయసః॥ 12-32-13(66039)
తేషామపి శ్రీనిమిత్తం మహానాసీత్సముచ్ఛ్రయః।
యుద్ధం వర్షసహస్రాణి ద్వాత్రింశదభవత్కిల॥ 12-32-14(66040)
ఏకార్ణవాం మహీం కృత్వా రుధిరేణ పరిప్లుతాం।
జఘ్నుర్దైత్యాంస్తథా దేవాస్త్రిదివం చాభిలేభిరే॥ 12-32-15(66041)
తథైవ పృథివీం లబ్ధ్వా బ్రాహ్మణా వేదపారగాః।
సంశ్రితా దానవానాం వై సాహ్యార్థం దర్పమోహితాః॥ 12-32-16(66042)
శాలావృకా ఇతి ఖ్యాతాస్త్రిషు లోకేషు భారత।
అష్టాశీతిసహస్రాణి తే చాపి విబుర్ధైర్హతాః॥ 12-32-17(66043)
ధర్మవ్యుచ్ఛిత్తిమిచ్ఛతో యేఽధర్మస్య ప్రవర్తకాః।
హంతవ్యాస్తే దురాత్మానో దేవైర్దైత్యా ఇవోల్వణాః॥ 12-32-18(66044)
ఏకం హత్వా యది కులే శిష్టానాం స్యాదనామయం।
కులం హత్వా చ రాష్ట్రే చ న తద్వృత్తోపఘాతకం॥ 12-32-19(66045)
అధర్మరూపో ధర్మో హి కశ్చిదస్తి నరాధిప।
ధర్మరూపో హ్యధర్మశ్చ తచ్చ జ్ఞేయం విపశ్చితా॥ 12-32-20(66046)
తస్మాత్సంస్తంభయాత్మానం శ్రుతవానసి పాండవ।
దేవైః పూర్వగతం మార్గమనుయాతోఽసి భారత॥ 12-32-21(66047)
న హీదృశా గమిష్యంతి నరకం పాండవర్షభ।
భ్రాతౄనాశ్వాసయైతాంస్త్వం సుహృదశ్చ పరంతప॥ 12-32-22(66048)
యో హి పాపసమారంభే కార్యే తద్భావభావితః।
కుర్వన్నపి తథైవ స్యాత్కృత్వా చ నిరపత్రపః॥ 12-32-23(66049)
తస్మింస్తత్కలుషం సర్వం సమస్తమితి శబ్దితం।
ప్రాయశ్చిత్తం న తస్యాస్తి హ్రాసో వా పాపకర్మణః॥ 12-32-24(66050)
త్వం తు శుక్లాభిజాతీయః పరదోషేణ కారితః।
అనిచ్ఛమానః కర్మేదం కృత్వా చ పరితప్యసే॥ 12-32-25(66051)
అశ్వమేధో మహాయజ్ఞః ప్రాయశ్చిత్తముదాహృతం।
తమాహర మహారాజ విపాప్మైవం భవిష్యసి॥ 12-32-26(66052)
మరుద్భిః సహ జిత్వాఽరీన్భగవాన్పాకశాసనః।
ఏకైకం క్రతుమాహృత్య శతకృత్వః శతక్రతుః॥ 12-32-27(66053)
ధూతపాప్మా జితస్వర్గో లోకాన్ప్రాప్య సుఖోదయాన్।
మరుద్గణైర్వృతః శక్రః శుశుభే భాసయందిశః॥ 12-32-28(66054)
స్వర్గే లోకే మహీయంతమప్సరోభిః శచీపతిం।
ఋషయః పర్యుపాసంతే దేవాశ్చ విబుధేశ్వరం॥ 12-32-29(66055)
సేయం త్వామనుసంప్రాప్తా విక్రమేణ వసుంధరా।
నిర్జితాశ్చ మహీపాలా విక్రమేణ త్వయాఽనధ॥ 12-32-30(66056)
తేషాం పురాణి రాష్ట్రాణి గత్వా రాజన్సుహృద్వౄతః।
భ్రాతౄన్పుత్రాంశ్చ పౌత్రాంశ్చ స్వేస్వే రాజ్యేఽభిషేచయ॥ 12-32-31(66057)
బాలానపి చ గర్భస్థాన్సాంత్వేన సముదాచరన్।
రంజయన్ప్రకృతీః సర్వాః పరిపాహి వసుంధరాం॥ 12-32-32(66058)
కుమారో నాస్తి యేషాం చ కన్యాస్తత్రాభిషేచయ।
కామాశయో హి స్త్రీవర్గః శోకమేవం ప్రహాస్యసి॥ 12-32-33(66059)
ఏవమాశ్వాసనం కృత్వా సర్వరాష్ట్రేషు భారత।
యజస్వ వాజిమేధేన యథేంద్రో విజయీ పురా॥ 12-32-34(66060)
అశోచ్యాస్తే మహాత్మానః క్షత్రియాః క్షత్రియర్షభ।
స్వకర్మభిర్గతా నాశం కృతాంతబలమోహితాః॥ 12-32-35(66061)
అవాప్తః క్షత్రధర్మస్తే రాజ్యం ప్రాప్తమకంటకం।
రక్ష స్వధర్మం కౌంతేయ శ్రేయాన్యః ప్రేత్యభావికః॥ ॥ 12-32-36(66062)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ద్వాత్రింశోఽధ్యాయః॥ 32॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-32-3 కృతాంతవిధిః పరప్రాజహరణం తేన సంయుక్తాః। స్వాపరాధేనైవ హతా ఇత్యర్థః॥
12-32-6 ఇదం యుక్షం। అస్మై అస్య ఐశ్వరం నియంతృత్వం॥
12-32-11 ఉత్పత్తివద్వినాశోఽపి యాదృచ్ఛిక ఏవేతి భావః॥
12-32-12 చిత్తవైతంసికం చిత్తబంధనం తదర్థం తన్నివృత్త్యర్థం॥
12-32-13 యవీయసః యవీయాంసః॥
12-32-14 సముచ్ఛ్రయో విరోధః॥
12-32-16 సంశ్రితాః సన్నద్ధాః। సాహ్యార్థం సాహాయ్యార్థం॥
12-32-19 తత్ ఏకస్య కులస్య వా హననం వృత్తోపఘాతకం ధర్మనాశకం న భవతి॥
12-32-23 తద్భావభావితః పాపభావనాం గతః। కుర్వన్పాపమితి వర్తతే॥
12-32-24 తస్య అపశ్చాత్తాపినో నిర్లజ్జస్య ప్రాయశ్చిత్తం వా తేన పాపహ్రాసో వా నాస్తీత్యర్థః॥
12-32-25 పరదోషేణ దుర్యోధనదోషేణ॥
12-32-29 మహీయంతం మహీయమానం॥
12-32-33 కామాః ఆశేరతేఽస్మిన్కామాశయః। పూర్ణకామ ఇత్యర్థః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.